{"product_id":"శ్రీ-లక్ష్మీ-నారాయణ-సుదర్శన-మహా-యజ్ఞం","title":"House Vasthu Special Shanthi Homam","description":"\u003cp\u003eఇంట్లో సుఖం లేకపోవడం, తరచూ గొడవలు రావడం, వాస్తు దోషాలు ఉన్నట్లు అనిపించడం, మానసిక ఒత్తిడి లేదా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం, కుటుంబంలో ఒకరికి ఒకరికి పడకపోవడం కలహాలవ్వడం, ఇంటిలో ప్రశాంతత లేక ఇంట్లో ఉండాలనిపించకపోవడం, అనారోగ్యం బాధలు ఆర్థిక ఇబ్బందులు చెక్కులు ఏదో రకమైన అసంతృప్తి వాస్తు దోషాలు మరియు భూ సంబంధమైన దోషాలు నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు \u003cbr\u003eఈ పూజలో వాస్తు పురుషుని మరియు దిక్పాలక దేవతలను ఆవాహన చేసి ఇంటి దోషాలను శాంతింపజేస్తారు. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తగ్గి, శాంతి, ఐకమత్యం మరియు ఆనందం పెరగాలని ప్రార్థిస్తారు. ఇది కేవలం దోష నివారణ కాకుండా ఇంటి శక్తి సమతుల్యత (Energy Balance) కోసం చేసే ముఖ్యమైన శాంతి క్రతువు.\u003c\/p\u003e\n\u003ch2\u003e\u003cstrong\u003eప్రయోజనాలు\u003c\/strong\u003e\u003c\/h2\u003e\n\u003cul\u003e\n\n\u003cli\u003eఇంట్లో కలహాలు తగ్గి, శాంతి మరియు సంతోషం పెరుగుతుంది. \u003c\/li\u003e\n\n\u003cli\u003eవాస్తు దోషాలు మరియు నెగిటివ్ ఎనర్జీ తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. \u003c\/li\u003e\n\n\u003cli\u003eకుటుంబ సభ్యుల ఆరోగ్యం, మానసిక స్థిరత్వం మరియు ఐకమత్యం పెరిగి కలహాలు తగ్గుతాయి గృహ బాధలు వాస్తు దోషాలు భూసంబంధ దోషాలు తొలగిపోయి సుఖసంపదలు ఏర్పడతాయి \u003c\/li\u003e\n\n\u003cli\u003eపూజా విధానం\u003c\/li\u003e\n\n\u003cli\u003eగణపతి పూజ చేసి, వాస్తు పురుషుడు మరియు దిక్పాలక దేవతలను ఆవాహన చేస్తారు.\u003c\/li\u003e\n\n\u003cli\u003eవాస్తు మంత్రాలు, నవగ్రహ శాంతి జపాలు మరియు ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు.\u003c\/li\u003e\n\n\u003cli\u003eహోమంలో సమిధలు, ప్రత్యేక శాంతి మంత్రాలతోఆహుతులు సమర్పించి పూర్ణాహుతి హారతి ఆశీర్వచనం ఇస్తారు \u003c\/li\u003e\n\n\n\u003c\/ul\u003e\n\u003cp\u003e\u003cbr\u003e\u003cstrong\u003eభక్తి మందిరం \u003c\/strong\u003eఅత్యంత భక్తిశ్రద్ధలతో వేద పండితుల నిర్వహణలో ఈ పూజా కార్యక్రమం విశ్వసనీయంగా నిర్వహించబడుతుంది.పూజ హోమము యొక్క తిలకము, రక్షా కంకణము, ప్రసాదము కొరియర్ ద్వారా అందించబడుతుంది. పూజ వీడియో మీకు వాట్సాప్ ద్వారా సెండ్ చేయడం జరుగుతుంది.\u003c\/p\u003e","brand":"Bhakthimandir","offers":[{"title":"Personal puja - ₹701","offer_id":50575958180063,"sku":null,"price":701.0,"currency_code":"INR","in_stock":true},{"title":"Couple Puja - ₹901","offer_id":50575958212831,"sku":null,"price":901.0,"currency_code":"INR","in_stock":true},{"title":"Family Pooja- ₹1116","offer_id":50575958245599,"sku":null,"price":1116.0,"currency_code":"INR","in_stock":true},{"title":"Joint puja - ₹1516","offer_id":50575958278367,"sku":null,"price":1516.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0813\/3037\/2831\/files\/WhatsAppImage2026-08-04at3.30.33PM.jpg?v=1785920897","url":"https:\/\/bhaktimandiram.com\/te\/products\/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8d%e0%b0%ae%e0%b1%80-%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3-%e0%b0%b8%e0%b1%81%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b6%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be-%e0%b0%af%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%82","provider":"Bhakti Mandiram","version":"1.0","type":"link"}