Verified & Experienced Purohits

Pujas Performed in Sacred Temples

Verified & Experienced Purohits

Puja Video Delivered Within 24 Hours

100% Authentic Vedic Rituals

ప్రముఖ పూజలు

కామిక ఏకాదశి శ్రీ నారసింహ మహా హోమం

కామిక ఏకాదశి శ్రీ నారసింహ మహా హోమం

ఉద్యోగ లాభం ,ఆరోగ్య ప్రాప్తి, కుటుంబ కలహాలు తీరి సుఖశాంతులతో ఉంటారు

  • శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం గుంటూరు
  • 09 ఆగస్టు 2026, ఆదివారం
పూజలో పాల్గొనండి
సోమవారం,ఆరుద్ర నక్షత్ర ప్రదోషకాల మహా శివార్చన అభిషేకం

సోమవారం,ఆరుద్ర నక్షత్ర ప్రదోషకాల మహా శివార్చన అభిషేకం

ఆరోగ్య ప్రాప్తి, అన్ని విధాలు ఆటంకాలు తొలగుట, ఉద్యోగాల్లో ప్రమోషన్స్, కుటుంబ కలహాలు దూరమై శాంతి చేకూరుతుంది, రుణ బాధలు తీరుటకు

  • శ్రీ ఉమామహేశ్వర ఆలయం గుంటూరు
  • 10 ఆగస్టు 2026,సోమవారం
పూజలో పాల్గొనండి
సోమవారం నాగ పంచమి నవ నాగుల ప్రత్యేక హోమం

సోమవారం నాగ పంచమి నవ నాగుల ప్రత్యేక హోమం

సంతాన ప్రాప్తి, విద్యలో విజయం, దీర్ఘకాలిక అనారోగ్యం ఉపశమనం, రుణ బాధలు తీరుట, వివాహం ఆటంకాలకి పరిహారం

  • నాగదేవత సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, గుంటూరు
  • `17 ఆగస్టు 2026,సోమవారం
పూజలో పాల్గొనండి
వెయ్యి పూలతో వరలక్ష్మి ప్రత్యేక వ్రతం పూజ

వెయ్యి పూలతో వరలక్ష్మి ప్రత్యేక వ్రతం పూజ

ధన ప్రాప్తి, రుణాలు తొలగిపోవుట, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగం పొందటం, సౌభాగ్యం

  • శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గుంటూరు
  • 21 ఆగస్టు2026, శుక్రవారం
పూజలో పాల్గొనండి
బిల్వ దళాలు పూలతో పార్వతీ పరమేశ్వరుల శ్రావణ సోమవార వ్రతం

బిల్వ దళాలు పూలతో పార్వతీ పరమేశ్వరుల శ్రావణ సోమవార వ్రతం

కుటుంబంలో శాంతి, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఉద్యోగంలో విషయము, వివాహ ఆటంకాలు తొలగిపోవడం

  • శ్రీ ఉమామహేశ్వర దేవాలయం, గుంటూరు
  • 24 ఆగస్టు 2026,సోమవారం
పూజలో పాల్గొనండి
మహా విద్య హయగ్రీవ హోమం

మహా విద్య హయగ్రీవ హోమం

విద్యలో ఉన్నత స్థితి, ఇంటర్వ్యూలో విజయం, ఉద్యోగ ప్రాప్తి, ధన ప్రాప్తి, కుటుంబంలో ఆనందం, సౌభాగ్యం

  • శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గుంటూరు
  • 28 ఆగస్టు 2026(శుక్రవారం)
పూజలో పాల్గొనండి
సంకటహర చతుర్థి మహాగణపతి హోమం

సంకటహర చతుర్థి మహాగణపతి హోమం

అన్ని విధాల ఆటంకాలు తొలుగుట, కుటుంబంలో కలతలు తొలగిపోతాయి

  • శ్రీ మహాగణాధిపతి దేవాలయం, గుంటూరు
  • 31 ఆగస్టు 2026(సోమవారం)
పూజలో పాల్గొనండి

మన భక్తులు చెప్పిన మాటలు

భక్తి మందిర్‌కు స్వాగతం

సనాతన ధర్మ సంప్రదాయాలను మీ ఇంటి వద్దకే తీసుకువచ్చే విశ్వసనీయ వేదిక.

అనుభవజ్ఞులైన పండితులచే హోమాలు, పూజలు
ప్రత్యక్ష పూజ వీడియో & ఫోటో అప్డేట్స్
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ సేవలు
శాస్త్రోక్త విధానంలో నిర్వహణ
పారదర్శక ధరలు & విశ్వసనీయ సేవ

మీ కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రత్యేక పూజలను బుక్ చేసుకోండి.

🕉

భక్తుల అనుభవాలు

మన భక్తులు చెప్పిన మాటలు

"

ఈ పూజ నా జీవితాన్ని మార్చింది. ఆర్థిక సమస్యలు తొలగిపోయాయి, కుటుంబంలో శాంతి నెలకొంది. స్వామి అనుగ్రహం అద్భుతం!

🪔 శ్రీ ఋణ విమోచన హోమం
రాజేశ్వరి దేవి 📍 హైదరాబాద్
"

సంతాన వేణుగోపాల హోమం తర్వాత మా ఇంట్లో శుభవార్త వచ్చింది. పండితులు చాలా నిష్ఠగా పూజ చేశారు. మనసుకు నెమ్మది కలిగింది.

🪔 సంతాన వేణుగోపాల హోమం
వేంకట రమణ 📍 విజయవాడ
"

భూ వరాహ స్వామి హోమం చేయించుకున్న తర్వాత మా భూ సమస్య పరిష్కారమైంది. చాలా నమ్మకంగా, భక్తిగా నిర్వహించారు.

🪔 భూ వరాహ స్వామి హోమం
సుధారాణి 📍 గుంటూరు
10,000+ సంతుష్ట భక్తులు
500+ పూజలు నిర్వహించాం
4.9 ★ సగటు రేటింగ్

Frequently asked questions

You've Got Any Questions?


మా వెబ్‌సైట్‌లో మీకు కావలసిన పూజను ఎంచుకుని, వివరాలు నమోదు చేసి సులభంగా బుకింగ్ చేయవచ్చు.


మీ ఇంటి వద్ద, ఆలయంలో లేదా మీకు అనుకూలమైన ప్రదేశంలో పూజ నిర్వహించబడుతుంది


బుకింగ్ నిర్ధారణ అనంతరం పండితుల వివరాలు WhatsApp లేదా ఫోన్ ద్వారా పంపబడతాయి.


కనీసం 24 గంటల ముందుగా బుక్ చేయడం మంచిది. అత్యవసర బుకింగ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

Still Have Questions?

Feel free to ask any questions you have!
Contact Us


🪔 ధృవీకరించబడిన వేద పండితులు

శాస్త్రోక్తంగా పూజలు నిర్వహణ


📞 24/7 కస్టమర్ సపోర్ట్

మీ సేవలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము


📅 సులభమైన ఆన్‌లైన్ బుకింగ్

WhatsApp లేదా వెబ్‌సైట్ ద్వారా వెంటనే బుక్ చేయండి