ప్రముఖ పూజలు
కామిక ఏకాదశి శ్రీ నారసింహ మహా హోమం
ఉద్యోగ లాభం ,ఆరోగ్య ప్రాప్తి, కుటుంబ కలహాలు తీరి సుఖశాంతులతో ఉంటారు
- శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం గుంటూరు
- 09 ఆగస్టు 2026, ఆదివారం
సోమవారం,ఆరుద్ర నక్షత్ర ప్రదోషకాల మహా శివార్చన అభిషేకం
ఆరోగ్య ప్రాప్తి, అన్ని విధాలు ఆటంకాలు తొలగుట, ఉద్యోగాల్లో ప్రమోషన్స్, కుటుంబ కలహాలు దూరమై శాంతి చేకూరుతుంది, రుణ బాధలు తీరుటకు
- శ్రీ ఉమామహేశ్వర ఆలయం గుంటూరు
- 10 ఆగస్టు 2026,సోమవారం
సోమవారం నాగ పంచమి నవ నాగుల ప్రత్యేక హోమం
సంతాన ప్రాప్తి, విద్యలో విజయం, దీర్ఘకాలిక అనారోగ్యం ఉపశమనం, రుణ బాధలు తీరుట, వివాహం ఆటంకాలకి పరిహారం
- నాగదేవత సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, గుంటూరు
- `17 ఆగస్టు 2026,సోమవారం
వెయ్యి పూలతో వరలక్ష్మి ప్రత్యేక వ్రతం పూజ
ధన ప్రాప్తి, రుణాలు తొలగిపోవుట, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగం పొందటం, సౌభాగ్యం
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గుంటూరు
- 21 ఆగస్టు2026, శుక్రవారం
బిల్వ దళాలు పూలతో పార్వతీ పరమేశ్వరుల శ్రావణ సోమవార వ్రతం
కుటుంబంలో శాంతి, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఉద్యోగంలో విషయము, వివాహ ఆటంకాలు తొలగిపోవడం
- శ్రీ ఉమామహేశ్వర దేవాలయం, గుంటూరు
- 24 ఆగస్టు 2026,సోమవారం
మహా విద్య హయగ్రీవ హోమం
విద్యలో ఉన్నత స్థితి, ఇంటర్వ్యూలో విజయం, ఉద్యోగ ప్రాప్తి, ధన ప్రాప్తి, కుటుంబంలో ఆనందం, సౌభాగ్యం
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గుంటూరు
- 28 ఆగస్టు 2026(శుక్రవారం)
సంకటహర చతుర్థి మహాగణపతి హోమం
అన్ని విధాల ఆటంకాలు తొలుగుట, కుటుంబంలో కలతలు తొలగిపోతాయి
- శ్రీ మహాగణాధిపతి దేవాలయం, గుంటూరు
- 31 ఆగస్టు 2026(సోమవారం)
మన భక్తులు చెప్పిన మాటలు
భక్తుల అనుభవాలు
మన భక్తులు చెప్పిన మాటలు
ఈ పూజ నా జీవితాన్ని మార్చింది. ఆర్థిక సమస్యలు తొలగిపోయాయి, కుటుంబంలో శాంతి నెలకొంది. స్వామి అనుగ్రహం అద్భుతం!
సంతాన వేణుగోపాల హోమం తర్వాత మా ఇంట్లో శుభవార్త వచ్చింది. పండితులు చాలా నిష్ఠగా పూజ చేశారు. మనసుకు నెమ్మది కలిగింది.
భూ వరాహ స్వామి హోమం చేయించుకున్న తర్వాత మా భూ సమస్య పరిష్కారమైంది. చాలా నమ్మకంగా, భక్తిగా నిర్వహించారు.
Frequently asked questions
You've Got Any Questions?
మా వెబ్‌సైట్‌లో మీకు కావలసిన పూజను ఎంచుకుని, వివరాలు నమోదు చేసి సులభంగా బుకింగ్ చేయవచ్చు.
మీ ఇంటి వద్ద, ఆలయంలో లేదా మీకు అనుకూలమైన ప్రదేశంలో పూజ నిర్వహించబడుతుంది
బుకింగ్ నిర్ధారణ అనంతరం పండితుల వివరాలు WhatsApp లేదా ఫోన్ ద్వారా పంపబడతాయి.
కనీసం 24 గంటల ముందుగా బుక్ చేయడం మంచిది. అత్యవసర బుకింగ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.







