Skip to product information
1 of 1
Sku:

శ్రీ లక్ష్మీ నారాయణ సుదర్శన మహా యజ్ఞం

పూజ పూర్తయిన 48 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది. మరియు పూజ ప్రసాదం కిట్ 5 నుండి 8 రోజులో మీ ఇంటికి కొరియర్ ద్వారా వస్తుంది

Sale price
Rs. 701.00
Regular price
Regular price
Rs. 701.00
-0%
Tax included.
Puja Types: వ్యక్తిగత పూజ- ₹701

మీ వాట్సాప్ నంబర్ జోడించండి.

+91

పూజలో పాల్గొనబోయే సభ్యుల పేర్లు

👤 సభ్యుడు 1

మీ ఆకాంక్ష జోడించండి

🕉️ పూజ వివరాలు

మనకు తెలిసో తెలియకో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో
చేసిన పాపకర్మల ఫలితాల వల్ల జీవితంలో ఇలాంటి
ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని
సనాతన ధర్మం చెబుతోంది.
అలాంటి కర్మదోషాల నివారణకు
తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును
భక్తిశ్రద్ధలతో ఆరాధించడం అత్యంత పుణ్యప్రదమైనదిగా భావిస్తారు.

పూజా విధానం

సంకల్పము తులసీ దళాలతో
శ్రీ మహావిష్ణు అష్టోత్తర అర్చన
శ్రీ మహాలక్ష్మి కుంకుమ పూజ
శ్రీ లక్ష్మీనారాయణ–సుదర్శన మహాయజ్ఞం

ప్రయోజనాలు 

ఆర్థిక స్థిరత్వం ఉద్యోగ అవకాశం వ్యాపారంలో లాభాలు
శత్రుబాధా నివారణ
అనారోగ్య నివారణ నూతన గృహ లాభం
అన్ని విధాల ఆపదలు తొలగి పోతాయి

ప్రసాదం

శ్రీ మహా సుదర్శన ప్రసాద అనుగ్రహ కిట్

🪔 బుకింగ్ సమాచారం


పండితులు: ధృవీకరించబడిన వేద పండితులు

సహాయం: 24/7 WhatsApp Support

శ్రీ లక్ష్మీ నారాయణ సుదర్శన మహా యజ్ఞం
శ్రీ లక్ష్మీ నారాయణ సుదర్శన మహా యజ్ఞం

భక్తి మందిర్‌కు స్వాగతం

సనాతన ధర్మ సంప్రదాయాలను మీ ఇంటి వద్దకే తీసుకువచ్చే విశ్వసనీయ వేదిక.

మీ కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రత్యేక పూజలను బుక్ చేసుకోండి.
అనుభవజ్ఞులైన పండితులచే హోమాలు, పూజ పూర్తయిన 48 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది. మరియు పూజ ప్రసాదం కిట్ 5 నుండి 8 రోజులో మీ ఇంటికి కొరియర్ ద్వారా వస్తుంది

You May Also Like