Special pujas
పుత్రకామేష్టి పూజ హోమం
ఆరోగ్య సమస్యలు తరచుగా ఎదురవుతున్నప్పుడు, ఆరోగ్యం మెరుగుపడాలని, దీర్ఘాయుష్షు మరియు శారీరక-మానసిక శక్తి కలగాలని కోరుతూ రుద్రాభిషేకం సహిత ఆయుష్య హోమం నిర్వహిస్తారు. పరమశివునికి చేసే రుద్రాభిషేకం అత్యంత పవిత్రమైనది, శక్తివంతమైనది. ఆయుష్య హోమం ద్వారా ఆరోగ్యం, ఆయురారోగ్యాలు మరియు దైవ అనుగ్రహం కలుగుతాయి.
- Sri Venkateswara Swamy Temple, Katedan
- ఆదివారం, జూన్ 14
Job attainment
కాల సర్ప దోష నివారణకి రాహుకేతులకు ప్రత్యేక పూజలు
- Sri Venkateshwara Swamy Temple, Kattedan
- Wednesday, 17 June
నరదృష్టి నివారణ పూజ
నరదృష్టి కి శత్రుబాధలకి అనారోగ్య బాధలకి మనశ్శాంతి లేకపోవడానికి నివారణ పూజ
- శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం,కాటేదాన్
- ఆదివారం, గురువారం, శనివారం
శ్రీ వారాహి ఇంద్రాణి దేవి మహా శక్తి హోమం
శ్రీ వారాహి ఇంద్రాణి దేవి ఆవాహన అష్టోత్తర శతనామ పూజ ప్రత్యేక హోమం ఆశీర్వచనం
- శ్రీ విజయ దుర్గ దేవాలయం, గుంటూరు
- 23 జూలై గురువారం
శ్రీ లక్ష్మీ నారాయణ సుదర్శన మహా యజ్ఞం
సంకల్పము తులసీ దళాలతో శ్రీ మహావిష్ణు అష్టోత్తర అర్చన శ్రీ మహాలక్ష్మి కుంకుమ పూజ శ్రీ లక్ష్మీనారాయణ–సుదర్శన మహాయజ్ఞం
- శ్రీ వెంకటేశ్వర దేవాలయం గుంటూరు
- 25 July 2026 (Saturday)
శ్రీ గురు మహావిష్ణు తులసి దళార్చన హోమం.
శ్రీ మహా విష్ణు ఆవాహన తులసి దళాలతో అర్చన విష్ణు సహస్రనామాలతో హోమం పూర్ణాహుతి ఆశీర్వచనం
- శ్రీ వెంకటేశ్వర దేవాలయం గుంటూరు
- 29 July 2026 (Wednesday)
మన భక్తులు చెప్పిన మాటలు
Devotees' experiences
Our devotees' words
This puja changed my life. Financial problems are gone, and peace has been established in the family. Swami's blessings are amazing!
After Santhana Venugopala Homam, good news came to our house. The priests performed the puja very diligently. It brought peace to the mind.
భూ వరాహ స్వామి హోమం చేయించుకున్న తర్వాత మా భూ సమస్య పరిష్కారమైంది. చాలా నమ్మకంగా, భక్తిగా నిర్వహించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు
ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
మా వెబ్‌సైట్‌లో మీకు కావలసిన పూజను ఎంచుకుని, వివరాలు నమోదు చేసి సులభంగా బుకింగ్ చేయవచ్చు.
The puja will be performed at your home, temple, or a place convenient for you.
Booking confirmation will be followed by sending the pandit's details via WhatsApp or phone.
కనీసం 24 గంటల ముందుగా బుక్ చేయడం మంచిది. అత్యవసర బుకింగ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.






